Header Banner

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం! ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం! ఒక్క రోజులోనే ఎంత నష్టమో తెలుసా!

  Mon Apr 07, 2025 17:21        India

2025 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ట్రంప్ తీసుకుంటున్న కఠిన ఆర్థిక విధానాలు, ముఖ్యంగా దిగుమతులపై టారిఫ్‌లు, ప్రతీకార చర్యలు, గ్లోబల్ ట్రేడ్ వార్ భయాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వీటి ప్రభావంతో భారత మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. సోమవారం అంటే ఏప్రిల్ 7న సెన్సెక్స్ 3,000 పాయింట్లకుపైగా పడిపోయింది. ఇక నిఫ్టీ కూడా 1,000 పాయింట్లకుపైగా పతనమయ్యింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 20 లక్షల కోట్లకుపైగా క్షీణించిందని సమాచారం.

 

ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన 2025 జనవరి 20 నుంచి ఇప్పటి వరకు BSEలో లిస్టెడ్ అయిన కంపెనీల మార్కెట్ విలువలో భారీ క్షీణత చోటుచేసుకుంది. అప్పట్లో ఈ కంపెనీల విలువ రూ. 431 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది రూ. 386 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. అంటే కేవలం 2-3 నెలల వ్యవధిలోనే రూ. 45 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద కరిగిపోయింది. అమెరికాలో ఆర్థిక మాంద్య భయాలు, చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం వంటి అంశాలే ఈ క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి: ఇటీవల ఫామ్ లో లేని యశస్వి జైస్వాల్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

 

చేసే సేవకు గుర్తింపు రావాల్సిన వయసులో.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి దిగ్భ్రాంతికరం! మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి!

 

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!

 

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలుఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #StockMarketCrash #TrumpEffect #IndianEconomy #GlobalRecession #MarketMeltdown #Sensex #Nifty #InvestorsWealth #TariffWar #TradeWar